Sunday, January 25, 2026
E-PAPER
Homeతాజా వార్తలునేడు భారత్, న్యూజిలాండ్ మధ్య మూడో టీ20

నేడు భారత్, న్యూజిలాండ్ మధ్య మూడో టీ20

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: భారత్, న్యూజిలాండ్ మధ్య ఈరోజు గువాహటిలో 3వ T20 మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే తొలి రెండు T20లు గెలిచిన భారత్, ఈ మ్యాచ్ గెలిస్తే సిరీస్‌ను సొంతం చేసుకుంటుంది. అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా తిరిగి జట్టులోకి వచ్చే అవకాశాలున్నాయి. మరోసారి 200+ స్కోర్ నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
భారత జట్టు అంచనా: అభిషేక్, శాంసన్, ఇషాన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్/కుల్దీప్ యాదవ్, బుమ్రా/హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.
న్యూజిలాండ్ : 1 టిమ్ సీఫెర్ట్ (వికెట్ కీపర్), 2 డెవాన్ కాన్వే, 3 రాచిన్ రవీంద్ర, 4 గ్లెన్ ఫిలిప్స్, 5 డారిల్ మిచెల్, 6 మార్క్ చాప్‌మన్, 7 మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), 8 జిమ్మీ నీషమ్, 9 మ్యాట్ హెన్రీ, 10 జాకబ్ డఫీ, 11 ఇష్ సోధి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -