- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ డివిజన్లను పునర్విభజనను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఆమోదిస్తూ నిన్న తుది నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఇందుకు సంబంధించి జీహెచ్‌ఎంసీ మ్యాప్‌ను విడుదల చేసింది. కొత్త జీహెచ్‌ఎంసీలో మొత్తం డివిజన్ల సంఖ్య 300 ఉండగా, జోన్లను 6 నుంచి 12కు, సర్కిళ్లను 30 నుంచి 60కి పెంచారు.
- Advertisement -



