Saturday, July 12, 2025
E-PAPER
Homeజాతీయంఆ ఫాస్టాగ్‌లు బ్లాక్‌లిస్ట్‌లోకే..NHAI కొత్త నిబంధన..!

ఆ ఫాస్టాగ్‌లు బ్లాక్‌లిస్ట్‌లోకే..NHAI కొత్త నిబంధన..!

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైదారాబాద్‌: టోల్ ఫీజుల చెల్లింపులో ఫాస్టాగ్ కీల‌క వ్య‌వ‌హ‌రించ‌నుంది. అంతేకాకుండా టోల్ ప్లాజా వ‌ద్ద వాహ‌నాల ర‌ద్దీని త‌గ్గించే ఉద్దేశంతో కేంద్రం డిజిట‌ల్ చెల్లింపుల విధానాన్ని రూపొందించిన విష‌యం తెలిసిందే. తాజాగా ఈ విధానంపై భారత జాతీయ రహదారుల అథారిటీ (NHAI) కీలక నిర్ణయం తీసుకుంది. కారు విండ్‌స్క్రీన్‌పై ఫాస్టాగ్‌ను సరిగ్గా ఇన్‌స్టాల్ చేయని వారిపై కఠిన చర్యలకు పిలుపునిచచింది. వాస్తవానికి.. విండ్‌స్క్రీన్‌పై అతికించకపోవడాన్ని ‘లూజ్ ఫాస్టాగ్’ అంటారు. అలాంటి యూజర్స్‌ని బ్లాక్ లిస్ట్‌లో వేస్తామని స్పష్టం చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -