Thursday, November 6, 2025
E-PAPER
Homeతాజా వార్తలుముగ్గురు కూతుళ్లు మృతి..రూ.21 లక్షల పరిహారం అందజేత

ముగ్గురు కూతుళ్లు మృతి..రూ.21 లక్షల పరిహారం అందజేత

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : బస్సు ప్రమాదంలో మరణించిన ముగ్గురు అమ్మాయిల (తనూష, సాయి ప్రియ, నందిని) తండ్రి ఎల్లయ్యను ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పరామర్శించారు. రూ.7 లక్షల చొప్పున రూ.21 లక్షల విలువైన చెక్కులను అందజేశారు. ఈ క్రమంలో తండ్రి తన కూతుళ్లను గుర్తు చేసుకుంటూ రోదించారు. ‘నా రెండో కూతురు ఉద్యోగం చేస్తూ నెలకు రూ.60వేలు సంపాదించేది. ఇప్పుడు ముగ్గురు కూతుళ్లు నాకు పంపిన జీతమా ఇది?’ అంటూ గుండెలు బాదుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -