Saturday, January 10, 2026
E-PAPER
Homeక్రైమ్నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురు మృతి

నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురు మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మిర్యాలగూడ పట్టణంలోని ఈదులగూడ చౌరస్తాలో ఎదురుగా వస్తున్న ట్యాంకర్‌ను డీసీఎం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. కాగా, ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -