Friday, January 16, 2026
E-PAPER
Homeవరంగల్కొయ్యుర్లో ముగ్గుల పోటీలు

కొయ్యుర్లో ముగ్గుల పోటీలు

- Advertisement -

నవతెలంగాణ-మల్హర్ రావు: మండలంలోని కొయ్యుర్ గ్రామంలో సంక్రాంతి వేడుకల నేప‌థ్యంలో.. ఉప సర్పంచ్ లాకావత్ సవేందర్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ ముగ్గుల పోటీల్లో ఆడపడుచులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ పోటీల్లో పాల్గొన్న మొదటి,ద్వితీయ త్రితీయ బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ రాజేశం,మధుకర్, సుధారాణి,శేషి వర్ధన్, రవళి,లక్ష్మి,మాజీ కోవాప్షన్ అయూబ్ ఖాన్,గుంటి రమేష్,తాజోద్దీన్,సంపత్రెడ్డి,మహేందర్ రెడ్డి,ఉమేష్,రమణ చారి,కొంరోజ్ శ్రీనివాస్,గడ్డం సమ్మక్క పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -