Tuesday, September 23, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంఒరాకిల్ చేతికి టిక్‌టాక్

ఒరాకిల్ చేతికి టిక్‌టాక్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : చైనాకు చెందిన పాపులర్ యాప్‌ టిక్‌టాక్‌ను అమెరికాలో ఒరాకిల్ ఆపరేట్ చేయనుంది. త్వరలో ఈ ఒప్పందంపై ట్రంప్ సంతకం చేస్తారని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలినా లెవిట్ ప్రకటించారు. ప్రభుత్వంతో కలిసి ఒరాకిల్ పనిచేస్తుందన్నారు. సంస్థలోని మెజారిటీ షేర్లు అమెరికన్ ఇన్వెస్టర్ల చేతిలోకి వస్తాయన్నారు. నేషనల్ సెక్యూరిటీ, సైబర్ సెక్యూరిటీ కనుసన్నల్లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ యాప్‌ను కంట్రోల్ చేస్తారని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -