- Advertisement -
నవతెలంగాణ మల్హర్ రావు:
అదుపుతప్పి బొగ్గు టిప్పర్ బోల్తా పడిన సంఘటన మండలంలోని కొయ్యుర్ గ్రామపరిదిలోని బొగ్గుల వాగువద్ద గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.టిప్పర్ డ్రైవర్ కు నిద్రలేకనే టిప్పర్ అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి కాల్వలో బోల్తా పడింది.డ్రైవర్ కు స్వల్ప గాయాలు కాగా బారి ప్రమాదం తప్పింది. ఇసుక,బొగ్గు లారీలు అడ్డుఅదుపు లేకుండా వేగంగా వెళ్లడంతో లారీల,తిప్పర్లు బోల్తా కొట్టడం,ప్రమాదాలు జరగడం పరిపాటిగా మారిందని పలువురు ఆరోపిస్తున్నారు.
- Advertisement -