- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. టోకెన్లు లేని భక్తుల సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. సర్వదర్శనం వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. స్వామివారి సర్వదర్శనానికి కృష్ణతేజ అతిథి గృహం వరకు భక్తులు వేచి ఉన్నారు.
- Advertisement -