Tuesday, September 23, 2025
E-PAPER
Homeజాతీయంతిరుమల లడ్డూ కల్తీ కేసు.. 26న సుప్రీంలో విచారణ

తిరుమల లడ్డూ కల్తీ కేసు.. 26న సుప్రీంలో విచారణ

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: తిరుమల లడ్డూలో నెయ్యి కల్తీ ఆరోపణలపై సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ జరుపుతోంది. అయితే, సిట్ అధికారి వెంకట్రావు నియామకం సుప్రీం మార్గదర్శకాలకు అనుగుణంగా లేదని, ఆయన దర్యాప్తు కొనసాగించరాదని హైకోర్టు ఆదేశించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై పూర్తి స్థాయి విచారణ ఈ నెల 26వ తేదీన జరుగనుంది. హైకోర్టు తీర్పును సుప్రీం సమర్థిస్తుందా లేదా కొట్టివేస్తుందా అనే దానిపై ఆసక్తి నెలకొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -