Thursday, January 8, 2026
E-PAPER
Homeనిజామాబాద్జోరుగా టీఎన్జీవో సభ్యత్య నమోదు

జోరుగా టీఎన్జీవో సభ్యత్య నమోదు

- Advertisement -

నవతెలంగాణ-ఆర్మూర్‌: టీఎన్జీవో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా సోమవారం నందిపేట్ మండలంలోని పంచాయత్ సెక్రటరీస్, తహసీల్దార్ కార్యాలయం, నూతనంగా వచ్చిన గ్రామ పరిపాలన ఆఫీసర్లకు సభ్యత్వం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కె శశికాంత్ రెడ్డి సెక్రటరీ ఎన్ విశాల్, కార్యవర్గ సభ్యులు దిలీప్,శేఖర్, దశరథ్ తహసిల్ ఆఫీస్ సీనియర్ అసిస్టెంట్, పంచాయత్ సెక్రటరీ అధ్యక్షులు అఖిల్, జిపిఓల సంఘం అధ్యక్షులు భూపాల్ తదితరులు పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -