Monday, March 9, 2026
E-PAPER
Homeజాతీయంఇవాళ అంత‌ర్జాతీయ మ‌హిళ దినోత్స‌వం..భిన్నంగా స్పందించిన విరాట్ కోహ్లీ

ఇవాళ అంత‌ర్జాతీయ మ‌హిళ దినోత్స‌వం..భిన్నంగా స్పందించిన విరాట్ కోహ్లీ

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఇవాళ అంత‌ర్జాతీయ మ‌హిళ దినోత్స‌వం సంద‌ర్భంగా ప్ర‌ముఖ క్రికెట‌ర్ విరాట్ కోహ్లీ భిన్నంగా స్పందించారు. దేశంలో ప‌లు ప్రాంతాల్లో నిత్యం మ‌హిళాల‌పై జ‌రుగుతున్న లైంగిక వేధింపుల‌ను, హ‌త్యాచారాల‌ను నిలువ‌రించాల‌ని, మ‌హిళ‌ల‌పై జ‌రిగే దాడుల ప‌ట్ల నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించ‌కూడ‌ద‌ని, లైంగిక దాడి బాధితుల‌కు అండ‌గా నిలువాల‌ని సోష‌ల్ మీడియా ఎక్స్ వేదిక‌గా ప్లకార్డుల‌ను ప్ర‌ద‌ర్శిస్తూ వీడియో రూపంలో సందేశం విడుద‌ల చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -