- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: శ్రీలంకలోని పల్లెకలె వేదికగా శనివారం సాయంత్రం 7 గంటలకు శ్రీలంక, పాకిస్తాన్ మధ్య కీలకమైన క్రికెట్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ఫలితం పాకిస్తాన్ సెమీఫైనల్ అవకాశాలను తీవ్రంగా ప్రభావితం చేయనుంది. ఒకవేళ శ్రీలంక చేతిలో పాకిస్తాన్ ఓడిపోతే, పాయింట్ల పరంగా న్యూజిలాండ్ సెమీఫైనల్స్‌కు అర్హత సాధిస్తుంది. పాకిస్తాన్ సెమీఫైనల్స్‌కు చేరుకోవాలంటే, మెరుగైన నెట్ రన్ రేట్‌తో గెలవడం తప్పనిసరి.
- Advertisement -



