Sunday, March 22, 2026
E-PAPER
Homeతాజా వార్తలుభారీగా పడిపోయిన టమాటా ధరలు

భారీగా పడిపోయిన టమాటా ధరలు

- Advertisement -

న‌వ‌తెలంగాణ – హైద‌రాబాద్: తెలుగు రాష్ట్రాల్లో టమాటా ధరలు భారీగా పతనమవుతుండటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బహిరంగ మార్కెట్‌లో రూ.50కి 3-4కిలోలు ఇస్తున్నా తమకు కూలి, రవాణా ఖర్చులు కూడా రావట్లేదని వాపోతున్నారు. ఆదివారం అనకాపల్లి జిల్లాలో 30 కిలోల టమాటా బాక్స్ కేవలం రూ.90 పలికినట్లు చెప్పారు. సాగు ఆలస్యం కావడం, 15 రోజులుగా పంట కోతకు వస్తుండటంతో ధరలు భారీగా తగ్గాయని అంటున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -