Saturday, August 23, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్Power Cut: రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం

Power Cut: రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం

- Advertisement -

నవతెలంగాణ- దుబ్బాక 

దుబ్బాక బస్సు డిపో, పట్టణంలోని గాంధీ ఫీడర్స్ 11 కేవీ పరిధిలో

మెయింటెనెన్స్ వర్క్స్ కారణంగా ఆదివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పట్టణంలోని సరస్వతీ నగర్, గాంధీ ఏరియా, శివాజీ, బస్టాండ్, తెలంగాణ తల్లి విగ్రహ చౌరస్తా ల పరిధిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ఆ శాఖ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ సీహెచ్. గంగాధర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్తు వినియోగదారులు, ప్రజలు సహకరించాలని కోరారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad