Sunday, April 12, 2026
E-PAPER
Homeజాతీయంజమ్మూకశ్మీర్‌లో టోర్నడో బీభత్సం

జమ్మూకశ్మీర్‌లో టోర్నడో బీభత్సం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: జమ్మూకశ్మీర్‌లోని అఖ్నూర్‌లో అత్యంత అరుదైన టోర్నడో శనివారం భీభత్సం సృష్టించింది. దాదాపు 10 నిమిషాల పాటు కొనసాగిన ఈ సుడిగాలిని స్థానికులు ఆసక్తిగా చూశారు. ఇది కొన్ని వందల మీటర్ల ఎత్తు వరకు కనిపించింది. ఎప్పుడూ చల్లటి వాతావరణం ఉండే ఈ ప్రాంతంలో టోర్నడో సంభవించడం ఇదే తొలిసారని అధికారులు చెబుతున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -