Thursday, January 22, 2026
E-PAPER
Homeతాజా వార్తలుసీనియర్‌ గాయని జానకి ఇంట విషాదం

సీనియర్‌ గాయని జానకి ఇంట విషాదం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ప్రముఖ లెజెండరీ సింగర్ ఎస్. జానకి ఏకైక కుమారుడు మురళీకృష్ణ కన్నుమూశారు. ఆయన ఆకస్మిక మరణ వార్తను సింగర్ కె.ఎస్. చిత్ర సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. మురళీకృష్ణ మరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని, ఈ బాధాకరమైన సమయంలో జానకి అమ్మకు దేవుడు ధైర్యాన్ని ప్రసాదించాలని కె.ఎస్. చిత్రం భావోద్వేగంగా పోస్ట్ చేశారు. అలాగే తాను ప్రేమగల సోదరుడిని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. మురళీకృష్ణ మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -