Tuesday, November 4, 2025
E-PAPER
Homeక్రైమ్పండుగ పూట విషాదం... తల్లిదండ్రులను చంపిన కొడుకు

పండుగ పూట విషాదం… తల్లిదండ్రులను చంపిన కొడుకు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : మేడ్చల్ మాల్కాజిగిరిలో పండుగ పూట దారుణ ఘటన చోటు చేసుకుంది. నేరేడ్‌మెట్ పీఎస్ పరిధిలోని సాయి నగర్‌కు చెందిన శ్రీనివాస్ గత కొద్ది రోజులుగా మానసిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాడు. నెల క్రితం ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందిన తర్వాత తల్లిదండ్రులు అతడిని ఇంటికి తీసుకొచ్చారు. మెంటల్ ఆసుపత్రిలో చేర్చారనే కోపంతో ఆదివారం అర్థరాత్రి తల్లిదండ్రులను దారుణంగా హతమార్చాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -