Wednesday, October 1, 2025
E-PAPER
Homeతాజా వార్తలునందమూరి కుటుంబంలో విషాదం..

నందమూరి కుటుంబంలో విషాదం..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : నందమూరి ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఎన్డీఆర్ పెద్ద కుమారుడు జయకృష్ణ సతీమణి పద్మజ ఇవాళ ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆమె నేడు తుది శ్వాస విడిచారు. ఫిలింనగర్‌లోని నివాసంలో ఆమె మృతి చెందినట్లు సమాచారం. వీరి కుమారుడు రాజమండ్రి ఎంపీ, బీజేపీ నేత దగ్గుబాటి పురందేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు పద్మజ స్వయాన సోదరి అవుతారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -