Thursday, March 5, 2026
E-PAPER
Homeతాజా వార్తలువిషాదం..జిమ్ లో హార్ట్ ఎటాక్‌తో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మృతి

విషాదం..జిమ్ లో హార్ట్ ఎటాక్‌తో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో విషాదం చోటుచేసుకుంది. రోజూలాగే బుధవారం సాయంత్రం ఏసిబో జిమ్‌కి వచ్చిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి నాగండ్ల అనిల్ చౌదరి (36) వ్యాయామం చేస్తున్న సమయంలో హార్ట్ ఎటాక్‌తో మృతి చెందాడు. వ్యాయామం తర్వాత వాష్‌రూమ్‌కి వెళ్లి స్పృహతప్పి పడిపోయిన అనిల్‌కు సీపీఆర్ చేసినా ఫలితం లేకపోయింది. స్థానిక ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -