- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఇంగ్లండ్ స్టార్ బ్యాట్స్‌మెన్ జాస్ బట్లర్ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి జాన్ బట్లర్ కన్నుమూశారు. గతకొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఇటీవలే తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని స్వయంగా జాస్ బట్లర్ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. తన తండ్రితో కలిసి వన్డే వరల్డ్ కప్ ట్రోఫీని పట్టుకున్న ఫొటోను ఈ సందర్భంగా ఆయన తాజాగా షేర్ చేశారు. తండ్రితో ఉన్న అనుబంధాన్ని తలుచుకుంటూ ఎమోషనల్ అయ్యారు. దీం
- Advertisement -