Monday, December 29, 2025
E-PAPER
Homeతాజా వార్తలురైలు ప్రమాద ఘటన.. హెల్ప్‌లైన్‌ నంబర్లివే

రైలు ప్రమాద ఘటన.. హెల్ప్‌లైన్‌ నంబర్లివే

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ఏపీలోని ఎలమంచిలి వద్ద టాటానగర్‌-ఎర్నాకుళం (18189) ఎక్స్‌ప్రెస్‌ రైల్లో అగ్నిప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం కోసం దక్షిణ మధ్య రైల్వే ఆయా రైల్వేస్టేషన్లలో హెల్ప్‌లైన్‌ నంబర్లు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎలమంచిలి: 7815909386, అనకాపల్లి: 7569305669, తుని: 7815909479, సామర్లకోట: 7382629990, రాజమండ్రి: 088-32420541 / 088-32420543, ఏలూరు: 7569305268, విజయవాడ: 0866-2575167.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -