Saturday, October 4, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రిటర్నింగ్ అధికారులకు శిక్షణా తరగతులు 

రిటర్నింగ్ అధికారులకు శిక్షణా తరగతులు 

- Advertisement -

నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ
రాష్ట్ర ఎన్నికల సంఘం, హైదరాబాద్ వారి ఆదేశాల మేరకు శనివారం జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాందీ ఆడిటోరియల్ లో ఎన్నికల రిటర్నింగ్ అధికారి స్టేజ్ 1,2 లకు శిక్షణ తరగతులు నిర్వహించారు. 2వ సాధారణ గ్రామ పంచాయతి ఎన్నికలు, 2025 నిర్వహించుటకు గాను రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీచేసినందున ఎన్నికల సిబ్బంది అయిన రిటర్నింగ్ అధికారి స్టేజ్- I, సహయ రిటర్నింగ్ అధికారి స్టేజ్- I , రిటర్నింగ్ అధికారి స్టేజ్- 2 లకు-ప్రిసైడింగ్ అధికారులు , ఇతర పోలింగ్ అధికారులకు ఎన్నికల విధులు నిర్వహించుటకు జిల్లా అధికార యంత్రాంగం ఉత్తర్వులు జారీచేశారు. అదేవిధంగా ఎన్నికల విధులు నిర్వహించు సిబ్బందికి శిక్షణ తరగతలు నిర్వహించు నిమిత్తము 10 మంది ఉద్యోగులను టిఒటి లుగా గుర్తించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ శాఖ, విద్యాశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -