Tuesday, July 8, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కొత్త‌ జూనియర్ అసిస్టెంట్లకు సర్వీస్ నిబంధనలపై శిక్షణా కార్యక్రమం

కొత్త‌ జూనియర్ అసిస్టెంట్లకు సర్వీస్ నిబంధనలపై శిక్షణా కార్యక్రమం

- Advertisement -


నవతెలంగాణ-కంఠేశ్వర్‌: ఇవాళ నుంచి ఈనెల 18వ తేదీ వ‌ర‌కు కొత్త‌గా నియమించబడిన జూనియర్ అసిస్టెంట్లకు సర్వీస్ నిబంధనలపై శిక్షణా కార్యక్రమం ఉంటుంద‌ని, జిల్లా ప‌రిష‌త్ కార్యాల‌యం వేదిక‌గా శిక్ష‌ణ త‌ర‌గ‌తులు ఉంటాయ‌ని జెడ్పీటీసీ సాయి గౌడ్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం సీఓ సాయ గౌడ్, డిప్యూటీ డిప్యూటీ సీఈఓ సాయన్న, జిల్లా పరిషత్ సూపర్డెంట్స్, జిల్లా కార్యవర్గ సభ్యులు, జిల్లా పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గడ్డం భాస్కర్, అసోసియేషన్ ప్రెసిడెంట్ శంకర్ రాజు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -