Monday, September 15, 2025
E-PAPER
Homeజిల్లాలుచిర్క అంజిరెడ్డికి నివాళి

చిర్క అంజిరెడ్డికి నివాళి

- Advertisement -

నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్: పంతంగి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చిర్క అంజిరెడ్డి ఆదివారం గుండెపోటుతో మృతి చెందారు. సోమవారం పంతంగి గ్రామంలో అంజిరెడ్డి అంత్యక్రియలు నిర్వహించారు.అంజిరెడ్డి భౌతికయానికి మునుగోడు మాజీ ఎమ్మెల్యేలు పల్లా వెంకట్ రెడ్డి, ఉజ్జిని యాదగిరిరావు, సిపిఎం సీనియర్ నాయకులు బొంతల చంద్రారెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు పాల్వాయి స్రవంతి, సిపిఎం యాదాద్రిభువనగిరి జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్, చౌటుప్పల్ మండల మాజీ జడ్పిటిసిలు పెద్దిటి బుచ్చిరెడ్డి, చిలుకూరి ప్రభాకర్ రెడ్డి, మాజీ సర్పంచులు సత్యం,అంతటి రమేష్, చిర్క సంజీవరెడ్డి తదితరులు పాల్గొని నివాళులర్పించారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -