- Advertisement -
నవతెలంగాణ – కన్నాయిగూడెం
బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబుకు ఎటునాగారం మేజర్ గ్రామ పంచాయతీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా లక్ష్మణ్ బాబును సింగారం, ఏటూరు బిఆర్ఎస్ పార్టీ నాయకులు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



