- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: మహాత్మా జ్యోతిబా పూలే 200వ జయంతి సందర్భంగా పార్లమెంట్ ప్రాంగణంలోని ‘ప్రేరణ స్థల్’లో ఉన్న జ్యోతిబా పూలే విగ్రహానికి మోడీ, రాహుల్ గాంధీ నివాళులర్పించారు. తొలుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపాధ్యక్షుడు సీపీ రాధాకృష్ణన్ నివాళులర్పించగా.. అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, తదితరులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

- Advertisement -



