- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చార్లే కిర్కక్ సంస్మరణ సభలో డ్యాన్స్ చేశారు. ఆదివారం అరిజోనాలోని గ్లెండేల్‌లోని స్టేట్ ఫార్మ్ స్టేడియంలో జరిగిన 31 ఏళ్ల కిర్క్ స్మారక కార్యక్రమానికి ట్రంప్, అతని మద్దతుదారులు భారీగా హాజరయ్యారు. తమలో ఎవరూ చార్లీని ఎప్పటికీ మరచిపోలేరని, చరిత్ర కూడా అతని మర్చిపోదని ట్రంప్ చింతించారు.ఈనెల సెప్టెంబర్ 10న ఉతా యూనివర్సిటీలో చార్లే కిర్కక్ మాట్లాడుతుండగా..రాబిన్సన్ అనే యువకుడు తుఫాకితో కాల్చేశాడు.
https://twitter.com/i/status/1970055776912945639
- Advertisement -