Friday, March 27, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఇరాన్‌పై దాడులు మరో 10 రోజులు వాయిదా: ట్రంప్

ఇరాన్‌పై దాడులు మరో 10 రోజులు వాయిదా: ట్రంప్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ఇరాన్ ఎనర్జీ ప్లాంట్లపై దాడులను మరో 10 రోజులు నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ ప్రభుత్వ కోరిక మేరకు ఏప్రిల్ 6 రాత్రి 8 గంటల వరకు ఈ గడువు పొడిగించినట్లు తెలిపారు. ఇరాన్‌తో జరుగుతున్న చర్చలు సానుకూలంగా సాగుతున్నాయని, ఫేక్ న్యూస్ నమ్మొద్దన్నారు. యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం నేపథ్యంలో ట్రంప్ తాజా నిర్ణయం ఊరటనిచ్చింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -