Monday, October 13, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంట్రంప్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత పురస్కారం

ట్రంప్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత పురస్కారం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: గాజాతో శాంతి ఒప్పందం కుదిర్చి, బందీల విడుదలకు కృషి చేసినందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత పౌర పురస్కారమైన ప్రెసిడెన్షియల్‌ మెడల్‌ ఆఫ్‌ హానర్‌ను ప్రదానం చేయనున్నట్లు ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఇస్సాక్‌ హెర్జోగ్‌ ప్రకటించారు. ట్రంప్‌ ఈ పురస్కారానికి అర్హుడని ఆయన పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -