Sunday, October 5, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంఇజ్రాయెల్‌ పీఎం నెతన్యాహుకు ట్రంప్ బిగ్ వార్నింగ్

ఇజ్రాయెల్‌ పీఎం నెతన్యాహుకు ట్రంప్ బిగ్ వార్నింగ్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఖతర్‌పై దాడులు చేస్తున్న ఇజ్రాయెల్‌ పీఎం నెతన్యాహుకు US అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బిగ్ వార్నింగ్ ఇచ్చారు. ఖతర్ తమ మిత్రదేశమని, జాగ్రత్తగా వ్యవహరించాలని హెచ్చరించారు. ఖతర్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీతో తమకు సత్సంబంధాలు ఉన్నాయని చెప్పారు. ఇటీవల ఖతర్‌లోని దోహాలో దాక్కున్న హమాస్ కీలక నేతలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -