Thursday, November 13, 2025
E-PAPER
Homeతాజా వార్తలుతెలంగాణ టెట్‌ షెడ్యూల్ విడుదల

తెలంగాణ టెట్‌ షెడ్యూల్ విడుదల

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌: తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) షెడ్యూల్‌ విడుదలైంది. శుక్రవారం టెట్‌ నోటిఫికేషన్‌ విడుదల కానుంది. శనివారం నుంచి ఈ నెల 29 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. జనవరి 3, 2026 నుంచి 31 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -