Wednesday, November 5, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తుర్కలపల్లి విలేజ్ రోడ్ సేఫ్టీ కమిటీ ఏర్పాటు

తుర్కలపల్లి విలేజ్ రోడ్ సేఫ్టీ కమిటీ ఏర్పాటు

- Advertisement -

నవతెలంగాణ-చారకొండ : మండల ఎస్సై శంషుద్దీన్ గారి ఆధ్వర్యంలో తుర్కలపల్లి విలేజ్ రోడ్ సేఫ్టీ కమిటీ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా కమిటీ సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ రోడ్డుమీద జరిగే ప్రమాదాలను వివరిస్తూ వాటిపై తక్షణం స్పందించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో గ్రామ రోడ్డు సేఫ్టీ కమిటీ సభ్యులు కట్ట సహదేవ్, బొడ్డు దశరథం, గ్యార మహేందర్, ఉడుగుండ్ల స్వామి, గ్యార వెంకటయ్య, బొడ్డు ఎల్లమ్మ, బొడ్డు భాగ్య, కట్ట శేఖర్, బొమ్మర వోని శ్రీను, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -