Sunday, April 5, 2026
E-PAPER
Homeజాతీయంపుదుచ్చేరిలో టీవీకే చీఫ్ విజయ్ సంచలన హామీలు..

పుదుచ్చేరిలో టీవీకే చీఫ్ విజయ్ సంచలన హామీలు..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : పుదుచ్చేరిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తమిళ వెట్రికళగం (టీవీకే) చీఫ్ విజయ్, డీఎంకే-కాంగ్రెస్ కూటమిని గందరగోళ కూటమిగా, ఏఐఎన్‌‌‌‌ఆర్-బీజేపీ కూటమిని శక్తి లేని కూటమిగా అభివర్ణించారు. టీవీకే అధికారంలోకి వస్తే లెఫ్ట్‌‌‌‌నెంట్‌‌‌‌ గవర్నర్ జోక్యం లేని పాలన అందిస్తామని, రాష్ట్ర హోదా సాధనకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి కుటుంబానికి రూ. 25 లక్షల ఆరోగ్య బీమా, పేదలకి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ‘యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ సైన్సెస్ అండ్ ఆర్ట్స్’ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -