Thursday, February 26, 2026
E-PAPER
Homeజాతీయంఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి..

ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన భారీ ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మరణించారు. వారి మృతదేహాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఆ ప్రాంతంలో ఇంకా ఎవరైనా ఉన్నారేమోనన్న అనుమానంతో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా భద్రతా దళాలు ఈ ఆపరేషన్ చేపట్టాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -