Tuesday, March 17, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంహోర్ముజ్ గుండా భార‌త్‌కు మ‌రో రెండు నౌక‌లు

హోర్ముజ్ గుండా భార‌త్‌కు మ‌రో రెండు నౌక‌లు

- Advertisement -

న‌వతెలంగాణ‌-హైద‌రాబాద్‌: మంగ‌ళ‌వారం శివాలిక్ నౌక ద్వారా 92,700 మెట్రిక్ టన్నుల ఎల్‌పిజి ముంద్రా పోర్టుకు చేరుకున్న చేరుకున్న విష‌యం తెలిసిందే. ఇవాళ మరో నౌక హోర్ముజ్ జలసంధి గుండా భార‌త్ తీరానికి చేరుకుంది. 46,000 మెట్రిక్ టన్నుల ఎల్‌పిజి (LPG)తో వస్తున్న భారత నౌక ‘నందా దేవి’ గుజరాత్‌లోని కాండ్లా పోర్టుకు చేరుకుంది. దీంతో పాటు,’జగ్ లాడ్కీ’ 80 వేల మెట్రిక్ టన్నుల క్రూడ్ ఆయిల్‌తో గుజరాత్ పోర్టుకు వస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -