Sunday, May 4, 2025
Homeజాతీయంఇద్దరు పాక్ గూఢచారులు అరెస్ట్

ఇద్దరు పాక్ గూఢచారులు అరెస్ట్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో భారత భద్రతా బలగాలు ఇద్దరు పాకిస్థాన్ గూఢచారులను అరెస్ట్ చేశాయి. వీరిపై భారత్ సంబంధిత కీలక సమాచారాన్ని పాకిస్థాన్‌కు చేరవేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని, విచారణ ప్రారంభించారు. అధికారులు మరింత సమాచారం సేకరించేందుకు తీవ్రంగా దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -