Friday, August 8, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుసృష్టి కేసులో ఇద్దరు విశాఖ డాక్టర్లు అరెస్ట్

సృష్టి కేసులో ఇద్దరు విశాఖ డాక్టర్లు అరెస్ట్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: సృష్టి ఫెర్టిలిటీ కేసులో విశాఖ కేజీహెచ్‌కి చెందిన మరో ఇద్దరు వైద్యుల్ని గురువారం పోలీసులు అరెస్టు చేశారు. అనస్థీషియా విభాగాధిపతి వాసుపల్లి రవి, ప్రసూతి విభాగం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉషాదేవి కేజీహెచ్‌లో విధులు నిర్వహిస్తూనే సృష్టి ఆసుపత్రిలో పనిచేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రవి వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే గణేశ్‌ తమ్ముడు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img