- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : అండర్ 19 ఆసియా కప్‌లో భాగంగా శ్రీలంకతో జరగనున్న సెమీస్ మ్యాచ్‌లో భారత జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. వర్షం వల్ల టాస్ ఆలస్యంగా వేశారు. వర్షంతో ఔట్‌ఫీల్డ్ మొత్తం తడిగా మారడంతో మ్యాచ్ ప్రారంభం ఆలస్యం అయింది. ఈ మ్యాచ్‌ను 20 ఓవర్లకు కుదించారు.
- Advertisement -



