- Advertisement -
నవతెలంగాణ-బాల్కొండ : ఉగాది పండుగ పురస్కరించుకొని మండల కేంద్రంలోని పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో గురువారం ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం అధ్యక్షులు అందే వెంకటగిరి, ఉపాధ్యక్షులు భూస రత్నాకర్, కార్యదర్శి మేక నాగేష్ కోశాధికారి కుందారపు శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు, పంతమేతరులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



