Sunday, December 21, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఅప్పుల బాధ భరించలేక దంపతుల ఆత్మహత్య

అప్పుల బాధ భరించలేక దంపతుల ఆత్మహత్య

- Advertisement -

న‌వ‌తెలంగాణ -హైద‌రాబాద్ : సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం దాచారం గ్రామంలో విషాదం నెలకొంది. అప్పుల బాధ భరించలేక వడ్లకొండ శ్రీహర్ష, రుక్మిణి దంపతులు గడ్డిమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. డబ్బుల విషయంలో భూపతిరెడ్డి, అభిలాష్, రాజశేఖర్‌ అనే వ్యక్తులు తనను బెదిరించినట్లు సూసైడ్ నోట్‌లో రాశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -