నవతెలంగాణ – హైదరాబాద్ : హరారే వేదికగా అండర్-19 వరల్డ్ కప్ సెమీఫైనల్ 2లో భాగంగా భారత్, అఫ్గానిస్థాన్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో భాగంగా తొలుత టాస్ గెలిచిన అఫ్గానిస్థాన్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ పోరులో విజయం సాధించిన జట్టు శుక్రవారం ఫైనల్ పోరులో ఇంగ్లాండ్‌తో తలపడాల్సి ఉంటుంది.
భారత తుది జట్టు: అరోన్ జార్జి, వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మాత్రే (కెప్టెన్), వేదాంత్ త్రివేది, విహాన్ మల్హోత్ర, అభిజ్ఞాన్ కుందు (వికెట్ కీపర్), ఆర్‌ఎస్ అంబరీష్, కాన్షిక్ చౌహాన్, ఖిలాన్ పటేల్, హెనిల్ పటేల్, దీపేశ్ దేవేంద్రన్
అఫ్గానిస్థాన్ తుది జట్టు: ఉస్మాన్ సదాత్, ఖలీద్ అహ్మద్జాయ్, ఫైసల్ షినోజాదా, ఉజైరుల్లా నియాజై, మహబూబ్ ఖాన్ (కెప్టెన్, వికెట్ కీపర్), అజీజుల్లా మియాఖిల్, అబ్దుల్ అజీజ్, ఖతీర్ స్టానిక్ జాయ్, రూహుల్లా అరబ్, నూరిస్తానీ ఒమర్జాయ్, వహిదుల్లా జద్రాన్
U19 World Cup: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అఫ్గానిస్థాన్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



