Wednesday, March 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అంగన్ వాడి చిన్నారులకు యూనిపామ్స్ అందజేత

అంగన్ వాడి చిన్నారులకు యూనిపామ్స్ అందజేత

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
చిన్నారులు, బాలింతలు, గర్భిణీలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలనే సంకల్పంతో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న అంగవాడిల్లోని చిన్నారులకు సైతం యూనిపామ్స్ అందజేస్తోంది. ఈ నేపథ్యంలో మండలంలోని గాదంపల్లి అంగన్ వాడి సెంటర్లో బుధవారం గ్రామ సర్పంచ్ బండారి నర్సింగం చిన్నారులకు యూనిపామ్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు జంబోజు సంధ్యారాణి-రవిందర్, బియ్యని శ్రీవాణి-కుమార్ అంగన్ వాడి టీచర్ రమాదేవి, చిన్నారులు, తల్లిదండ్రులు, ఆయా పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -