Monday, March 16, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు..15 మంది మృతి

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు..15 మంది మృతి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్‌ దళాలు నిప్పుల వాన కురిపించాయి. ఇస్ఫహాన్, షిరాజ్‌ నగరాలపై భారీగా విరుచుకుపడ్డాయి. ఇస్పహాన్‌లో పారిశ్రామిక ప్రాంతంపై దాడులు జరిగాయి. దీంతో 15 మంది మరణించారు. పలువురు గాయపడ్డారు. మరోవైపు ఇరాన్‌.. ఇజ్రాయెల్‌తోపాటు గల్ఫ్‌ దేశాలపై క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది. యుద్ధం ముగింపునకు ఇరాన్‌ విధించిన షరతులు అంగీకారయోగ్యంగా లేవని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ స్పష్టం చేశారు. తాము కాల్పుల విరమణను కోరలేదని ఇరాన్‌ ప్రకటించింది

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -