Saturday, March 14, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఇరాన్‌ వ్యూహాత్మక ద్వీపంపై అమెరికా అటాక్‌

ఇరాన్‌ వ్యూహాత్మక ద్వీపంపై అమెరికా అటాక్‌

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ఇరాన్‌ వ్యూహాత్మక ఖర్గ్ ఐలాండ్‌పై దాడి చేసినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించారు. ఆ ద్వీపంలోని అన్ని సైనిక కేంద్రాలపై దాడి చేశామన్నారు. పశ్చిమాసియా చరిత్రలోనే అత్యంత భారీ దాడుల్లో ఇదొకటని ట్రంప్‌ అభివర్ణించారు. అయితే చమురు కేంద్రాలపై దాడి చేయలేదన్నారు. హర్మూజ్‌ జలసంధిలో నౌకల ప్రయాణానికి ఇబ్బంది కలిగిస్తే తన నిర్ణయాన్ని వెంటనే మార్చుకుంటానని హెచ్చరించారు. తాము దాడి చేయాలనుకుంటే ఇరాన్‌ అడ్డుకోలేదన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -