Saturday, May 24, 2025
Homeఅంతర్జాతీయంట్రంప్‌కు షాక్ ఇచ్చిన అమెరికా కోర్టు

ట్రంప్‌కు షాక్ ఇచ్చిన అమెరికా కోర్టు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీలో విదేశీ విద్యార్థులకు ప్రవేశం లేదన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయానికి మసాచుసెట్స్ జిల్లా కోర్టు షాక్ ఇచ్చింది. జడ్జి అల్లీసన్ బారోగ్ ఈ ఆదేశాలను తాత్కాలికంగా నిలిపివేస్తూ ట్రంప్ చర్యను తప్పుబట్టారు. ట్రంప్ ఆదేశాలపై హార్వర్డ్ యూనివర్సిటీ బోస్టన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, కోర్టు ట్రంప్ ఉత్తర్వులకు స్టే విధించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -