Thursday, November 13, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంప్రభుత్వ షట్‌డౌన్‌ ముగింపు దిశగా అమెరికా

ప్రభుత్వ షట్‌డౌన్‌ ముగింపు దిశగా అమెరికా

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ప్రభుత్వ షట్‌డౌన్‌ ముగింపు దిశగా అమెరికా సాగుతోంది. షట్‌డౌన్‌ ముగించే బిల్లును అమెరికా కాంగ్రెస్‌ 222-209 ఓట్ల తేడాతో ఆమోదించింది. అనంతరం అధ్యక్షుడు ట్రంప్‌నకు పంపింది. అమెరికాలో 43 రోజుల పాటు సుదీర్ఘంగా షట్‌డౌన్‌ కొనసాగింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -