Friday, March 6, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంభారత్‌కు రష్యా చమురు దిగుమతిపై అమెరికా తాత్కాలిక మినహాయింపు

భారత్‌కు రష్యా చమురు దిగుమతిపై అమెరికా తాత్కాలిక మినహాయింపు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో చమురు రవాణాపై ప్రభావం పడుతున్న తరుణంలో, భారత్ రష్యా చమురును దిగుమతి చేసుకోవడానికి అమెరికా తాత్కాలికంగా 30 రోజుల మినహాయింపు ఇచ్చింది. యూఎస్ ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇప్పటికే సముద్రంలో ఉన్న రష్యా నౌకల నుంచే ఈ కొనుగోళ్లు చేయాలని, తద్వారా రష్యాకు ఆర్థికంగా పెద్దగా ప్రయోజనం చేకూరదని తెలిపారు. భారత్ తమకు ముఖ్యమైన భాగస్వామి అని, భవిష్యత్తులో ముడి చమురు కొనుగోళ్లను పెంచుతుందని ఆశిస్తున్నట్లు బెసెంట్ పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -