Friday, November 7, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రాష్ట్రస్థాయి వీణ వాయిద్యంలో వజ్రాంశ్ కు మొదటి బహుమతి...

రాష్ట్రస్థాయి వీణ వాయిద్యంలో వజ్రాంశ్ కు మొదటి బహుమతి…

- Advertisement -

నవతెలంగాణ – నవీపేట్
మండల కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ పాఠశాల విద్యార్థికి రాష్ట్రస్థాయి కళా ఉత్సవంలో భాగంగా నిర్వహించిన వీణ వాయిద్య పోటీలలో రాష్ట్రస్థాయిలో వజ్రంశ్ మొదటి బహుమతి గెలుచుకున్నట్లు పాఠశాల కరస్పాండెంట్ హన్మాన్లు శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ హన్మాన్లు మాట్లాడుతూ.. వీణ వాయిద్యంలో 9 వ తరగతి చదువుతున్న వజ్రాంశ్  రాష్ట్రస్థాయిలో మొదటి బహుమతి పొందడమే గాక జాతీయస్థాయి వీణ వాయిద్య పోటీలలో ఎంపికైనట్లు తెలిపారు. ఈ సందర్భంగా వజ్రాంశ్ ను ప్రత్యేకంగా అభినందిస్తూ జాతీయ స్థాయిలోనూ గెలుపొందాలని ఆకాంక్షించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -