Saturday, June 28, 2025
E-PAPER
Homeతాజా వార్తలుమంత్రిగా వాకాటి శ్రీహరి బాధ్య‌తలు..

మంత్రిగా వాకాటి శ్రీహరి బాధ్య‌తలు..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ర్ట మంత్రిగా వాకాటి శ్రీహరి నేడు బాధ్య‌తలు స్వీకరించారు. సెక్ర‌టేరియ‌ట్ లోని చాంబ‌ర్ లో ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి జూప‌ల్లి హ‌జ‌ర‌య్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -